హఠాత్తుగా గాల్లోంచి బీఎండబ్ల్యూ పడింది | BMW Car Falls from Seventh Floor Parking Garage | Sakshi
Sakshi News home page

హఠాత్తుగా గాల్లోంచి బీఎండబ్ల్యూ పడిందిbmw

Aug 13 2017 5:20 PM | Updated on Mar 20 2024 5:03 PM

పార్కింగ్ నుంచి బయటకు వస్తున్న ఓ కారు డ్రైవర్‌కు రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది. ఏకంగా ఏడో అంతస్థు నుంచి ఓ కారు మీద పడటం, తృటిలో అతగాడు తప్పించుకున్నాడు. టెక్సాస్ లోని ఆస్టిన్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఎస్‌యూవిని పార్కింగ్‌ నుంచి బయటకు తీసేందుకు యత్నిస్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి పడిందో తెలీదుగానీ ఓ బీఎండబ్ల్యూ కారు హఠాత్తుగా కింద పడింది. చిన్న పల్టీ కొట్టాక అక్కడే ఉన్న వాహనానికి తగిలింది. అయితే అదృష్టం కొద్దీ వాహనం మాత్రమే దెబ్బతింది. ఓ మహిళ బీఎండబ్ల్యూ వాహనాన్ని నడిపిందని, బ్రేక్ పెడల్‌ బదులు ఎస్సెలరేటర్‌ తొక్కటంతో 7వ అంతస్థులో ఉన్న పార్కింగ్ బారికేడ్‌ ను ఢీకొట్టి మరీ కింద పడిందని తెలుస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement