ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ హవా | bjp leading in uttar pradesh | Sakshi
Sakshi News home page

Mar 11 2017 9:09 AM | Updated on Mar 21 2024 9:02 PM

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కనిపిస్తోంది. ఎగ్జిట్స్ పోల్స్ అంచనాలకు తగినట్టే బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. శనివారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement