భూమా నాగిరెడ్డికి తీవ్ర అస్వస్థత | bhuma nagi reddy hospitalised | Sakshi
Sakshi News home page

Mar 12 2017 11:36 AM | Updated on Mar 22 2024 11:05 AM

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆళ్లగడ్డలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నంద్యాల ఆస్పత్రికి తీసుకొచ్చారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement