అర్ధరాత్రి కుట్ర! శశి సామర్థ్యంపైనే దృష్టి..! | Behind the dark politics of power conversion | Sakshi
Sakshi News home page

Dec 8 2016 10:31 AM | Updated on Mar 21 2024 7:54 PM

ఒకవైపు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుకు గురై.. మరణానికి చేరువవుతున్న తరుణంలోనే మరోవైపు అధికార అన్నాడీఎంకేను పగ్గాలు శశికళ నాటరాజన్ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు అన్నాడీఎంకే ఎవరి చేతిలో ఉందంటే నిస్సందేహంగా శశికళ పేరే వినిపిస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement