బషీర్‌బాగ్ నెత్తుటి గాయానికి 16 ఏళ్లు | Basheerbagh incident completed 16 years | Sakshi
Sakshi News home page

Aug 28 2017 1:28 PM | Updated on Mar 21 2024 8:58 AM

అది బాబు జమానా.. కరువు కరాళ నృత్యం చేస్తున్న రోజులు.. వర్షాల్లేక భూములు నైచ్చాయి.. పంటల్లేక రైతులు అల్లాడుతున్నారు.. గొడ్డూగోదా కబేళాకు తరలాయి.. ఇంతటి దారుణ పరిస్థితుల్లో కరెంటు చార్జీలు పెంచడమేమిటని ప్రభుత్వాన్ని నిలదీసిన పాపానికి ఉద్యమకారులపై లాఠీలు విరిగాయి

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement