అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు త్వరలో విడిపోనున్నట్లు వాషింగ్టన్ నుంచి వెలువడే ‘నేషనల్ ఎంక్వైరర్’ అనే పత్రిక బాంబు పేల్చింది. 22 ఏళ్ల వారి దాంపత్య జీవితం ప్రస్తుతం సాఫీగా సాగట్లేదని సంచలన కథనం ప్రచురించింది. భార్య మిషెల్ లేకుండానే ఒబామా క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలను తన ఇద్దరు కూతుళ్లు మలియా (15), సాషా (12)లతో కలసి గత ఏడాది హవాయ్‌లో జరుపుకున్నప్పుడే ఈ వార్తలు గుప్పుమన్నాయని తెలిపింది.
Jan 23 2014 1:45 PM | Updated on Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement