ఢిల్లీ అసెంబ్లీలో కపిల్ మిశ్రాపై దాడి | Attack on Mishra in Delhi Assembly | Sakshi
Sakshi News home page

Jun 1 2017 7:21 AM | Updated on Mar 22 2024 11:25 AM

ఆప్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి కపిల్‌ మిశ్రాపై నిండు సభలో దాడి జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ సాక్షిగా ఆప్‌ ఎమ్మెల్యేలు బుధవారం ఆయనపై భౌతిక దాడికి పాల్పడి, మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement