జర్మన్ చాన్స్‌లర్‌ హత్యకు కుట్ర | Assassination attempt on Angela Merkel foiled | Sakshi
Sakshi News home page

Aug 26 2016 1:07 PM | Updated on Mar 22 2024 11:06 AM

జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌ హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆమె వాహనశ్రేణిలోకి చొరబడేందుకు ప్రయత్నించిన సాయుధుడిని చెక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement