పాట పాడి అలరించిన శివపాల్ యాదవ్ | As Samajwadi Party implodes, Shivpal Yadav sings 'Kasme Vaade', a song about betrayal | Sakshi
Sakshi News home page

Jan 2 2017 11:21 AM | Updated on Mar 22 2024 11:05 AM

తండ్రీ తనయుల మధ్య సమాజ్‌వాది పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి సైకిల్‌ గుర్తుకోసం పోటీ పడుతున్న నేటి తరుణం చూస్తుంటే నాటి బాలీవుడ్‌ చిత్రం ‘ఉప్కార్‌’లో ఇతివృత్తం, అందులో మన్నాడే పాడిన ‘కస్మేవాదే ప్యార్‌ వహా’ అనే పాట గుర్తుకు వస్తోంది. 1967లో మనోజ్‌ కుమార్‌ తీసిన ఈ చిత్రంలో వారసత్వ ఆస్తికోసం స్వార్థపరులైన తనయులు, అత్యాశపరులైన బాబాయిలు పోట్లాడుకుంటారు. ఇప్పుడు సమాజ్‌వాది పార్టీలో పార్టీ నాయకత్వం కోసం అబ్బాయిలు, బాబాయిలు పోట్లాడుకుంటున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement