తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తలెత్తిన సందేశాలకు ఆమెకు వైద్యం చేసిన లండన్ డాక్టర్ రిచర్డ్ బీలే సమాధానం ఇచ్చారు. జయలలితకు అత్యుత్తమ వైద్యం అందించామని తెలిపారు. అపోలో వైద్యులతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Feb 6 2017 3:33 PM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement