'హోదాతో పనిలేదు.. ఎవరికైనా నోటీసులివ్వచ్చు' | Any body can be given notices by ACB, says former DGP Dinesh Reddy | Sakshi
Sakshi News home page

Jun 18 2015 4:29 PM | Updated on Mar 21 2024 7:54 PM

స్పష్టమైన ఆధారాలుంటే ఏసీబీ ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చని మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు దినేష్రెడ్డి చెప్పారు. నోటీసులు ఇవ్వడానికి హోదాలతో సంబంధం లేదని, అలాగే అందుకు ఎవరి పర్మిషన్లు కూడా అవసరం లేదని వ్యాఖ్యానించారు. చట్టం పరిధిలో ఉన్న అంశాలపై గవర్నర్ కూడా జోక్యం చేసుకోలేరని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement