అన్నాడీఎంకే గుర్తు ‘రెండాకుల’ కోసం టీటీవీ దినకరన్ లంచం ఇచ్చిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ కేసులో మరొకరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. థాయ్‌లాండ్ నుంచి వచ్చిన నరేశ్ అనే హవాలా ఆపరేటర్ ను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అతడి అరెస్ట్‌ను ఢిల్లీ పోలీసు జాయింట్ కమిషనర్(క్రైమ్) ప్రవీర్ రాజన్ ధ్రువీకరించారు.
Apr 28 2017 2:47 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement