‘డ్రగ్స్‌’ కేసుకు సెలవు? | Akun Sabarwal from tomorrow to 27th | Sakshi
Sakshi News home page

‘డ్రగ్స్‌’ కేసుకు సెలవు?

Jul 15 2017 7:18 AM | Updated on Mar 22 2024 10:55 AM

‘డ్రగ్స్‌’వ్యవహారాన్ని మూలాల నుంచి పెకలిస్తున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్, ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ ఉన్నట్టుండి సెలవుపై వెళుతున్నారు. ఆదివారం నుంచి 27 వరకు పది రోజులు విధులకు దూరంగా ఉండనున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement