సీఎం పదవిపై ప్రతిష్టంభన | aiadmk leaders palani and panner wants cm seat | Sakshi
Sakshi News home page

Apr 21 2017 7:28 AM | Updated on Mar 21 2024 8:11 PM

అన్నాడీఎంకేలోని వైరివర్గాల విలీనం సరే... ముఖ్యమంత్రి పదవి మాటేంటి? అనే అంశంపై చర్చల్లో ప్రతిష్టంభన నెల కొంది. సీఎం సీటు తమకే దక్కాలని పన్నీర్‌ వర్గం, కూడదంటూ ఎడపాడి వర్గం పట్టుపడు తుండగా, రాజీ అవసరమేంటనే వాదన పన్నీర్‌ వర్గంలో మొదలైంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement