రిమ్స్‌ డైరెక్టర్‌, సందీప్‌లపై చర్యలకు రంగం సిద్ధం | Action to be taken on RIMS doctor sandeep pawar in Medical student rape case | Sakshi
Sakshi News home page

Aug 26 2016 7:12 AM | Updated on Mar 22 2024 11:06 AM

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో వివాదం రోజురోజుకూ ముదురుతోంది. రిమ్స్‌ మెడికల్‌ విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో డాక్టర్‌ సందీప్‌ పవార్‌పై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. రిమ్స్‌ డైరెక్టర్‌గా అశోక్‌ను పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది

Advertisement
 
Advertisement

పోల్

Advertisement