చాందిని హత్య: ఊహించని ట్విస్ట్ | Accused arrested in Chandini Jain murder case | Sakshi
Sakshi News home page

Sep 13 2017 8:45 AM | Updated on Mar 21 2024 6:14 PM

నగరంలోని మియాపూర్‌ కు చెందిన ఇంటర్‌ విద్యార్థిని చాందిని జైన్‌ (17) దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. చాందిని జైన్‌ను ఆమె స్కూల్‌మేట్, ప్రియుడిగా భావిస్తున్న డిగ్రీ విద్యార్థి సాయికిరణ్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement