ఒక్కరోజులో అమ్ముడైనవి.. 10,500 | about 10,500 BS-3 bikes sold out in one day | Sakshi
Sakshi News home page

Apr 1 2017 8:19 AM | Updated on Mar 22 2024 11:04 AM

ఆఫర్ల హోరుతో వాహన షోరూమ్‌లన్నీ కళకళలాడాయి. ద్విచక్ర వాహనాలు, కార్లపైన భారీ ఆఫర్లు ప్రకటించడంతో జనం షోరూమ్‌లకు పరుగులు తీశారు. శుక్రవారం ఒక్కరోజే 10,500 వాహనాల విక్రయాలు జరుగగా.. తాత్కాలిక రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement