ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ రాజీనామా | AAP MLA Amanatullah Khan resigns from all posts | Sakshi
Sakshi News home page

Sep 11 2016 1:55 PM | Updated on Mar 22 2024 11:07 AM

ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ అన్ని పదవుల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు శనివారం రాజీనామా లేఖను పంపారు.

Advertisement
 
Advertisement
Advertisement