'త్రీజీ లవ్' సినీ నిర్మాత విజయనగరానికి చెందిన కోలగట్ల ప్రతాప్ కుమార్ను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రతాప్ తనకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడని, పెళ్లి చేసుకుంటానని... సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని చెప్పి మోసగించినట్లు కరీంనగర్కు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.