చివరి అవకాశం..రేపటినుంచి ఇక అంతే.. | 31 March Last Day For Depositing Old Notes In RBI | Sakshi
Sakshi News home page

Mar 31 2017 6:01 PM | Updated on Mar 21 2024 8:56 PM

రూ.500, రూ.1000 నోట్లు జమ నేటితో రద్దు. రద్దైన పెద్దనోట్ల ఆర్‌బీఐ ప్రత్యేక కౌంటర్లలో డిపాజిట్లకు తుది గడువు నేటి (మార్చి31) తో ముగియనుంది. గత ఏడాది నవంబర్‌ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేసి సంచలనం సృష్టించారు.

Advertisement
 
Advertisement
Advertisement