30 ఏళ్ల తర్వాత భారత అమ్ములపొదిలోకి.. | 3 Decades After Bofors, Indian Army Gets First Artillery Guns | Sakshi
Sakshi News home page

May 18 2017 7:29 PM | Updated on Mar 20 2024 11:49 AM

ఎట్టకేలకు 30 ఏళ్ల తర్వాత భారత అమ్ములపొదిలోకి కొత్త శతఘ్నులు చేరాయి. ఎత్తయిన కొండ ప్రాంతాల్లోని శత్రువులను ఢీకొట్టే సామర్థ్యం ఉన్న వీటిని గత ఏడాది కేంద్రం తీసుకున్న నిర్ణయంలో భాగంగా అమెరికా నుంచి కొనుగోలు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement