మాదన్నపేట్‌లో దారుణం చిన్నారిపై కుక్కలదాడి | Sakshi
Sakshi News home page

మాదన్నపేట్‌లో దారుణం చిన్నారిపై కుక్కలదాడి

Published Tue, Dec 16 2014 7:06 AM

మాదన్నపేట్‌లో దారుణం చోటు చేసుకుంది , రెండేళ్ల చిన్నారి లావణ్యపై అర్థరాత్రి కుక్కలదాడి చేశాయి. చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది అన్ని, చిన్నానారిని దగ్గరలోని ఆస్సత్రికి తరలించి చిక్సిత అందిస్తున్నారు.

Advertisement
Advertisement