తెలంగాణ విద్యుత్‌ శాఖలో కొలువుల జాతర | 13,357 jobs in vidyut in telangana | Sakshi
Sakshi News home page

May 3 2017 6:45 AM | Updated on Mar 21 2024 8:11 PM

విద్యుత్‌ శాఖలో ఒకేసారి భారీ ఎత్తున రికార్డు స్థాయిలో ఉద్యోగాల నియామకాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. 2012 నుంచి ఉన్న ఖాళీలతో పాటు భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి నియామకాలు చేపట్టాలని అధికారులను మంగళవారం సీఎం ఆదేశించారు

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement