ఎల్బీనగర్ లో ఆర్టీఏ తనిఖీలు | 11 private travels buses seized in RTA raids in Hyderabad | Sakshi
Sakshi News home page

Aug 26 2016 1:30 PM | Updated on Mar 22 2024 11:06 AM

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులను ఎప్పటికప్పుడు ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాల తీరు మారటం లేదు. సరైన పత్రాలు లేకుండా, లెసైన్స్ లేని డ్రైవర్లు తో ట్రావెల్స్ బస్సులను నడుపుతున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement