సిడ్నీలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

బతుకమ్మ, దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ నిర్వయించిన బతుకమ్మ ఉత్సవాలతో సిడ్నీ నగరం పులకించింది. ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. వందలాది మంది తెలంగాణ ఆడపడచులు బ‌తుక‌మ్మ బ‌తుక‌మ్మ ఉయ్యాలో....బంగారు బతుక‌మ్మ ఉయ్యాలో....ఉయ్యాల అంటూ ఈవేడుకల్లో పాల్గొన్నారు. పాట‌లు పాడారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top