ఎగిరిపోతే.... | suddala ashok teja as star reporter | Sakshi
Sakshi News home page

Aug 24 2014 8:53 PM | Updated on Mar 21 2024 7:46 PM

ఒకరికి పండై... తనువు పుండైన తరుణులు వారు. గుండెలేని లోకంలో బండబారిన బతుకులు వారివి. పగబట్టిన పరిస్థితులు కొందరిని ఈ మురికికూపంలోకి నెట్టేస్తే, బలవంతంగా ఈ రొంపిలోకి వచ్చిపడినవారు మరికొందరు. ఒక్కసారి ఇందులో చిక్కుకున్నాక తిరిగి బయటపడటం దాదాపు అసాధ్యమని తెలుసుకున్నాక.. నిస్సహాయంగా పరిస్థితులకు అలవాటు పడిపోతారు. బతుకు పోరులో బరితెగిస్తారు. అన్నింటా ఆరితేరిపోతారు. విటులకు శృంగారౌషధమిచ్చి, తాము రోగాల బారినపడి‘పోతారు’. ఈ నరకం నుంచి విముక్తి కోసం ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంద’నుకుని కలలుకనే.. సొంత పేర్లను చెప్పుకునేందుకు కూడా ఇష్టపడని సెక్స్‌వర్కర్లను ‘సిటీప్లస్’ తరఫున స్టార్ రిపోర్టర్‌గా సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ పలకరించారు. వారి ఆవేదనను మన ముందుంచారు.

Advertisement
 
Advertisement
Advertisement