లాస్యకు కాబోయే వరుడు ఇతడే.. | who-is-anchor-lasya-soulmate | Sakshi
Sakshi News home page

Jan 30 2017 5:34 PM | Updated on Mar 21 2024 8:43 PM

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంగేజ్మెంట్ వార్తను ఒక్కసారిగా చెప్పి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది యాంకర్ లాస్య. అంతే కాకుండా భారీ సస్పెన్స్ మూవీని తలపించేలా తనకు కాబోయే జీవిత భాగస్వామి వివరాలను వెల్లడించింది. తన ఎంగేజ్మెంట్కు సంబంధించి పోస్ట్ పెట్టిన కొద్ది వ్యవధిలోనే కాబోయే భర్తకు సంబంధించి చిన్న క్లూను ఓ ఫోటో ద్వారా ఇచ్చింది లాస్య.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement