'ఇళయరాజా శాడ్ సాంగ్స్ సీడీ ఒకటివ్వు' | Sakshi
Sakshi News home page

'ఇళయరాజా శాడ్ సాంగ్స్ సీడీ ఒకటివ్వు'

Published Fri, Aug 12 2016 7:18 PM

'బాబాయ్.. ఇళయరాజా శాడ్ సాంగ్స్ సీడీ ఒకటివ్వు' అంటూ మొదలైన 'మజ్ను' టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'మజ్ను' టీజర్ శుక్రవారం మధ్యాహ్నం రిలీజైంది. ఇప్పటికే విభిన్నమైన ఫస్ట్ లుక్తో ఆకట్టుకున్న నాని టీజర్తో మజ్నుపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాడు.