సైబర్ క్రైమ్ పోలీసులకు హీరో ఫిర్యాదు | siva balaji complaint to cyber crime police | Sakshi
Sakshi News home page

Mar 12 2017 9:47 AM | Updated on Mar 22 2024 11:05 AM

సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపిస్తూ ‘చందమామ’ హీరో శివబాలాజీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం గచ్చిబౌలి సైబర్ క్రైమ్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఫేస్ బుక్ లో పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement