కేక పెట్టిస్తున్న 'రత్తాలు రత్తాలు' | Rattalu Rattalu item song in Chiranjeevi khaidi number 150 | Sakshi
Sakshi News home page

Dec 31 2016 10:03 AM | Updated on Mar 22 2024 11:05 AM

సంక్రాంతి కానుకగా త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150, ప్రమోషన్ లో స్పీడు పెంచుతుంది. ఇప్పటికే మూడు పాటలతో అభిమానులను అలరించిన ఖైదీ.., ఇప్పుడు మెగా మార్క్ మ్యాజిక్తో ఫ్యాన్స్కు కిక్ ఇచ్చాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement