'సాలా ఖద్దూస్' ట్రైలర్ లాంచ్ | Sakshi
Sakshi News home page

'సాలా ఖద్దూస్' ట్రైలర్ లాంచ్

Published Wed, Dec 16 2015 11:42 AM

బాలీవుడ్ స్క్రీన్ మీద తెరకెక్కుతున్న మరో రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా సాలా ఖద్దూస్. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న మాధవన్ బాక్సింగ్ కోచ్గా రఫ్ లుక్లో కనిపిస్తున్న ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.