పవన్ గురించి చిరంజీవి ఏం చెప్పారు? | pawan filled the gap when i went to politics says chiranjeevi | Sakshi
Sakshi News home page

Jan 10 2017 7:10 PM | Updated on Mar 22 2024 11:31 AM

పవన్ కల్యాణ్ గురించి చిరంజీవి ఏం చెప్పినా అది ఆసక్తికరమే. 'సాక్షి టీవీ'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పవన్ గురించి కూడా పలు విషయాలు చెప్పారు. సరిగ్గా తాను సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన సమయంలో పవన్ సినిమాల్లో బాగా వచ్చాడని, తన స్థానాన్ని భర్తీ చేశాడని తెలిపారు. బ్రహ్మాండమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement