బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరోసారి గాయపడ్డాడు. ప్రస్తుతం పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మొహంజోదారో షూటింగ్లో పాల్గొంటున్న ఈ మ్యాన్లీ స్టార్ గత నెలలో ఒకసారి గాయపడి షూటింగ్ కు విరామం తీసుకున్నారు.
Jan 17 2016 2:42 PM | Updated on Mar 21 2024 8:28 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement