నిఖిల్ తో జతకట్టనున్న అవికా గోర్ | avika-gor-to-team-up-with-nikhil-siddhartha | Sakshi
Sakshi News home page

Nov 24 2015 9:51 AM | Updated on Mar 20 2024 1:03 PM

'ఉయ్యాల జంపాల'తో హీరోయిన్ గా మారిన 'చిన్నారి పెళ్లికూతురు' అవికా గోర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యువహీరో నిఖిల్ తో ఆమె జత కట్టనుంది. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కించే సినిమాలో వీరు కలిసి నటించనున్నారు. మరో హీరోయిన్ గా తాప్సీ ఎంపికైంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement