జియో ఎఫెక్ట్ : మరో విలీనం కన్ఫార్మ్ | Jio Effect: Bharti Airtel buys Telenor ahead of Voda-Idea merger | Sakshi
Sakshi News home page

Feb 23 2017 7:40 PM | Updated on Mar 22 2024 11:05 AM

జియో ఎఫెక్ట్తో టెలికాం ఇండస్ట్రీలో మరో విలీనం కన్ ఫార్మ్ అయిపోయింది. మార్కెట్ విస్తరణలో భాగంగా నార్వేకు చెందిన టెలినార్ కంపెనీ ఇండియా బిజినెస్ లను టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.

Advertisement
 
Advertisement
Advertisement