హ్యుందాయ్‌ ఐ10 కార్ల తయారీకి బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్‌ ఐ10 కార్ల తయారీకి బ్రేక్‌

Published Fri, Mar 10 2017 7:05 AM

హ్యుందాయ్‌ కంపెనీ ఐ10 కార్ల తయారీని ఆపేసింది. ధర అధికంగా ఉన్న, అధునాతన కార్ల మోడళ్లపై దృష్టి సారిస్తున్నందున ఐ10 కార్లను ఇక తయారు చేయబోమని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తెలిపింది.

Advertisement
Advertisement