టాటా, బిర్లాల నష్టం ఎంతో తెలుసా? | Demonetisation shaves off $9 billion wealth of Tatas, Birlas & Mahindras; Ambanis relatively safer | Sakshi
Sakshi News home page

Nov 24 2016 7:53 AM | Updated on Mar 21 2024 9:55 AM

పెద్ద నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బడా పారిశ్రామికవేత్తలకు భారీగానే తాకింది. గత 15 రోజులుగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరెన్సీ నోట్ల రద్దు టాటా, బిర్లాకు భారీ షాకిచ్చింది. టాటా, బిర్లా, మహేంద్ర గ్రూపులకు చెందిన మార్కెట్ వాల్యూ కుప్పకూలింది. దాదాపు రూ. 61,664 కోట్ల (9 బిలియన్ డాలర్ల) సంపద తుడుచు పెట్టుకుపోయింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement