అమెరికా ప్రభుత్వం మూతపడింది! | US Government Shutdown | Sakshi
Sakshi News home page

అమెరికా ప్రభుత్వం మూతపడింది!

Jan 21 2018 3:22 PM | Updated on Mar 20 2024 5:05 PM

అమెరికా ప్రభుత్వం అధికారికంగా మూతపడింది. అమెరికా పాలనా యంత్రాంగాన్ని నడిపేందుకు అవసరమైన ఖర్చులను నిర్దేశించే ‘వినిమయ బిల్లు’ను సెనెట్‌ తిరస్కరించటంతో షట్‌డౌన్‌ మొదలైంది. అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బే. సెనెట్‌లో డెమొక్రాట్లకు కొందరు రిపబ్లికన్‌ ప్రతినిధులు తోడవటంతో ఈ బిల్లు వీగిపోయింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement