డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నాం | - | Sakshi
Sakshi News home page

డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నాం

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నాం

జగన్‌ మోహన్‌రెడ్డి హయాంలో ప్రతి గ్రామంలో వలంటీర్లను ఏర్పాటు చేసి నెలకు రూ.5వేలు గౌరవ వేతనం అందించారు. ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాలను వారికి అందించాం. కరోనా కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాం. ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా చేస్తున్నట్లు ప్రచారం చేస్తే వారికి రూ.5వేల నుండి రూ.లక్షా 50వేల వరకు ప్రజల సొమ్మును డప్పు కొట్టిన వారికి ఇవ్వడం సమంజసం కాదు. మేము అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10వేలు వేతనం ఇస్తామని చంద్రబాబు నాయుడు ఊదరగొట్టారు. ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా డప్పు కొట్టేవాళ్లకు వేలల్లో జీతాలు ఇవ్వడం సమంజసం కాదు. – ఎం.చెన్నారెడ్డి, మాజీ వలంటీర్‌, ఆకులనారాయణపల్లి, కాశినాయన మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement