ఉత్సాహంగా జిల్లా స్థాయి కబడ్డీ జట్టు ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : నగరంలోని డీఎస్‌ఏ క్రీడా మైదానంలో 72వ సీనియర్ పురుషులు, మహిళల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికలు ఉత్సాహంగా జరిగినట్లు కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్.వెంకటసుబ్బయ్య, జాయింట్ సెక్రటరీ సునీల్ తెలిపారు. ఈ ఎంపికలకు విశేష స్పందన లభించిందన్నారు. జిల్లా స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికై న క్రీడాకారులు వీరే..
పురుషుల జట్టు
బ్రహ్మయ్య, అభిలాష్ రెడ్డి, హుస్సేన్, వేణుసాయి, బి. వంశీ, పవన్, మల్లికార్జున, ధనుష్ రెడ్డి, వి. వంశీ, ఎం. వంశీధర్ రెడ్డి, నరేంద్ర, యశ్వంత్, నిఖిల్, కళ్యాణ్ కుమార్, మహమ్మద్ హుస్సేన్.
మహిళల జట్టు
టి. శ్రీవాణి, ఏ. అపర్ణ, ఎం. లీలావతి, ఎస్. పూజ, జ్యోత్స్న, ఎస్. ఇందు, నీలమహేశ్వరి, విష్ణుప్రియ, జ్యోతి, అక్షయ, అశ్విత, తేజ, అమూల్య, దివ్య.
స్టాండ్ బై క్రీడాకారులు
ప్రణీత్, నవ్య, దీప్తి, హుస్సేన్, బి. మాధవి, కృపా జ్యోతి, మౌనిక, వాసంతి


