డ్రోన్‌తో..పిచికారీ చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

డ్రోన్‌తో..పిచికారీ చేసుకోవాలి

Nov 1 2025 7:42 AM | Updated on Nov 1 2025 7:42 AM

డ్రోన

డ్రోన్‌తో..పిచికారీ చేసుకోవాలి

డ్రోన్‌తో..పిచికారీ చేసుకోవాలి సూచనలను తప్పనిసరిగా పాటించాలి

అధిక వర్షాలకు భూమిలో తేమ ఎక్కువగా ఉండడంతో భూమి ఆరడం లేదు. ప్రస్తుతం అన్ని పంటలలో పైన సూచించిన మందులను ఎకరాకు 10 లీటర్ల నీటితో కలిసి పిచికారీ చేసుకోవాలి. రైతులు పైరు దశను దృష్టిలో పెట్టుకుని జాగ్రతగా పంటలను కాపాడుకోవాలి. – సునీల్‌కుమార్‌, ప్రధాన శాస్త్రవేత్త,

వ్యవసాయ పరిశోధన స్థానం

అధిక వర్షాలకు నీరు నిలిచి ఏ పంటైనా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిస్థితిని బట్టి పంట పొలాల్లో నిలిచి నీటిని బయటకు పంపాలి. పైన సూచించిన నియమాలను పాటించి పంటను రక్షించుకోవాలి. లేకుంటే అధిక వర్షాలకు పంటలు దెబ్బతింటాయి. అప్రమత్తంగా ఉండాలి.

– క్రిష్ణప్రియ, డాట్‌ సెంటర్‌

సమన్వయకర్త, ఊటకూరు, కడప

డ్రోన్‌తో..పిచికారీ చేసుకోవాలి 
1
1/1

డ్రోన్‌తో..పిచికారీ చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement