చాలా ఇబ్బంది పడుతున్నాం | - | Sakshi
Sakshi News home page

చాలా ఇబ్బంది పడుతున్నాం

Oct 9 2026 1:26 AM | Updated on Oct 9 2026 1:26 AM

చాలా ఇబ్బంది పడుతున్నాం ధరల నియంత్రణ ఏదీ? ●

బియ్యం, పప్పుల ధరలు దారుణంగా పెరిగిపోతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. కుటుంబ జీవనం కష్టంగా మారింది. అన్నింటి ధరలు పెరిగిపోతే పేదలు బతికేదెలా. రేషన్‌ షాపుల్లో తక్కువ ధరలకు నిత్యావసర సరుకులను పూర్తిస్థాయిలో అందించాలి.

–కె.కృష్టవేణి కొండేపూడి

నిత్యావసర సరుకుల ధరలు ఇంతలా పెరుగుతున్నా ప్రభుత్వం నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బియ్యం ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– వి.శ్రీనివాస్‌, వీరవాసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement