సాంకేతిక ఆవిష్కరణలతోనే దేశాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక ఆవిష్కరణలతోనే దేశాభివృద్ధి

Oct 7 2026 1:58 AM | Updated on Oct 7 2026 1:58 AM

సాంకేతిక ఆవిష్కరణలతోనే దేశాభివృద్ధి

తాడేపల్లిగూడెం: విద్యార్థులు ఏఐ సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ, భారతీయ డేటా ఆధారంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని ఏపీ నిట్‌ డిసిగ్నేటెడ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కృష్ణారావు పిలుపునిచ్చారు. ఏపీ నిట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన ఏఐకోష్‌ విశ్వవిద్యాలయ అనుసంధాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఏఐ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు గమనించాల న్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ దినేష్‌ రెడ్డి, డీన్‌ హిమబిందు, వి.సందీప్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement