శ్రీవారి క్షేత్రం.. హిమ శోభితం
కొండపైన జంట గోపురాల ప్రాంతంలో మంచు తెరలు
హిమ వర్షంలో.. సప్తగోకుల ప్రాంతం
హిమ వర్షంలో ద్వారకాతిరుమలలోని శ్రీవారి క్షేత్రం తడిసి ముద్దవుతోంది. మంచు తెరల్లో క్షేత్రంలోని ప్రకృతి సోయగాలు చూపరుల మనస్సును హత్తుకుంటున్నాయి. బుధవారం ఉదయం 9 గంటల వరకు కూడా మంచు తెరలు వీడకపోవడంతో క్షేత్రానికి వివిధ వాహనాలపై విచ్చేసిన భక్తులు వాహన లైట్ల వెలుగుల్లోనే రాకపోకలు సాగించారు. పొగ మంచులోనే భక్తులు ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించారు. ఆలయ రాజగోపురాలు, కొండపైన సప్తగోకులం, జంట గోపురాల ప్రాంతం, సెంట్రల్ పార్కింగ్, శివాలయం, ఘాట్ రోడ్లు మంచు తెరలు కమ్ముకోవడంతో భక్తులు ఆ సోయగాలను చూసి ఆనంద పరవశం చెందారు.
– ద్వారకాతిరుమల
కొండపైన లైట్ల వెలుగుల్లో వాహనాల రాకపోకలు
వాహన పూజల వద్ద మంచు పరదా
శ్రీవారి క్షేత్రం.. హిమ శోభితం
శ్రీవారి క్షేత్రం.. హిమ శోభితం
శ్రీవారి క్షేత్రం.. హిమ శోభితం
శ్రీవారి క్షేత్రం.. హిమ శోభితం


