● బేబీ కిట్స్ ఎక్కడ?
ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించుకుంటే శిశువులకు ప్రభుత్వం ఇచ్చే బేబి కిట్స్ ఇవ్వడం కూటమి ప్రభుత్వం మరిచిపోయింది. ప్రస్తుతం చలికాలం కావడంతో చేసేదేమిలేక రూ.400 నుంచి రూ.600 పెట్టి పేదలు బయట కొనుగోలు చేస్తున్నారు. మేము పేదలం... కూలీ నాలీ చేసుకుని బతికేవాళ్ళం.. అంత డబ్బు పెట్టి ఎలా కొనుగోలు చేసుకుంటామంటూ బాలింతల బంధువులు వాపోతున్నారు. ఏలూరు జీజీహెచ్ వద్ద బుధవారం కనిపించిన దృశ్యాలివి.
– సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు
టవల్‌లోనే నవశిశువు
● బేబీ కిట్స్ ఎక్కడ?
● బేబీ కిట్స్ ఎక్కడ?
● బేబీ కిట్స్ ఎక్కడ?


