ఉద్యోగం ఇప్పించండి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం ఇప్పించండి

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

నేను దివ్యాంగురాలి. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా భర్త కూలి పనిచేస్తాడు. ఇళ్లు గడవడానికి ఇబ్బంది పడుతున్నాం. కరోనా సమయంలో కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగం చేసేదాన్ని. ఆ ఉద్యోగాన్ని తీసేశారు. కేయూలో మళ్లీ ఉద్యోగం ఇప్పించాలి.

– బి.దివ్యజ్యోతి, దేశాయిపేట, వరంగల్‌

గురుకులంలో సీటు ఇప్పించండి

2017లో నా తండ్రి అనారోగ్యంతో, ఇటీవల తల్లి మృతిచెందారు. చదువుకోవాలని ఉంది. కానీ డబ్బులు లేక ఇబ్బంది అవుతుంది. తల్లిదండ్రులు లేని నాకు మహాత్మా జ్యోతిరావుపూలే గురుకులంలో సీటు ఇప్పించి ఆదుకోండి.

– కత్తి శివసాయి, 8వ తరగతి, సంగెం

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement