'మండాడి'తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి విలన్‌గా ఆకట్టుకున్న సుహాస్.
ఇప్పుడు తమిళ దర్శకుడు రాజేంద్ర బాలాతో కలిసి చేస్తున్న తెలుగు మూవీ 'హైడ్ & సిల్క్'.
'డిసి' ఫేమ్ సంజన హీరోయిన్. తాజాగా ఈ మూవీ లాంచ్ అయింది.
Oct 12 2026 8:09 PM | Updated on Oct 12 2026 8:24 PM