వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Oct 12 2026 8:22 AM | Updated on Oct 12 2026 8:22 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

వారసత్వ గుర్తింపు ఇంకెప్పుడు?

ఓరుగల్లు కోటకు ప్రపంచస్థాయి గుర్తింపు దక్కాల్సి ఉన్నా.. యునెస్కో వారసత్వ హోదా దిశగా ప్రతిపాదనల పురోగతిపై నెలకొన్న స్తబ్ధత చర్చనీయాంశంగా మారింది.

నల్లబెల్లి మండలంలోని మూడు చెక్కలపల్లి శివారు బూల్యాతండాకు చెందిన రైతు బానోత్‌ భజ్య వరి పొలానికి నీరు పారించి వస్తుండగా.. ఆదివారం ఉదయం కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. ముఖం, కాళ్లతోపాటు శరీరంపై విచక్షణారహితంగా కొరకడంతో తీవ్రగాయాలయ్యాయి. అటుగా వస్తున్న రైతులు కర్రలతో కోతులను బెదిరించడంతో పారిపోయాయి. భజ్యను 108 అంబులెన్స్‌లో నర్సంపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు.

రాయపర్తి మండలం పెర్కవేడు గ్రామానికి చెందిన పడాల యాదగిరి వ్యక్తిగత పనిమీద బయటకి వెళ్లి ఇంట్లోకి వస్తున్న క్రమంలో గుంపుగా ఉన్న కోతులు దాడి చేశాయి. దీంతో గాయపడ్డాడు. అలాగే తోటకూరి రక్షిత్‌ అనే బాలుడు ఇంటి ముందు ఉన్న సమయంలో కోతులు దాడి చేయడంతో గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement