నేడే ఓట్ల లెక్కింపు.. కౌన్సిలర్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌.. టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడే ఓట్ల లెక్కింపు.. కౌన్సిలర్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌.. టెన్షన్‌

Feb 13 2026 3:18 AM | Updated on Feb 13 2026 3:18 AM

నేడే

నేడే ఓట్ల లెక్కింపు.. కౌన్సిలర్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌.

ఒకవైపు ట్వంటీ–20 వరల్డ్‌ కప్‌లో వివిధ దేశాల జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ మాదిరిగానే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 మున్సిపాలిటీలనుంచి వివిధ జట్ల మాదిరిగా వివిధ పార్టీల నుంచి కౌన్సిలర్లుగా పోటీచేసిన అభ్యర్థులు విజయం కోసం అహోరాత్రులు శ్రమించారు. శుక్రవారం

ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఫలితాల మ్యాచ్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాల్‌బాల్‌కు కొట్టే పరుగుల మాదిరిగా ఓట్ల కౌంటింగ్‌లో

రౌండ్‌రౌండ్‌కు ఫలితాలు

మారుతూ అభ్యర్థులను టెన్షన్‌ పెట్టనున్నాయి. ఈ క్రమంలో నేడు జరిగే మున్సిపాలిటీ–ట్వంటీ–26 ఓట్ల లెక్కింపులో గెలిచేదెవరు?..

ఓడేదెవరో తేలనుంది.

– సాక్షిప్రతినిధి, వరంగల్‌

మున్సిపాలిటీలు: 12 వార్డులు: 260 అభ్యర్థులు: 1,073

ఇతరులు:

314

260

నేడే ఓట్ల లెక్కింపు.. కౌన్సిలర్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌.1
1/4

నేడే ఓట్ల లెక్కింపు.. కౌన్సిలర్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌.

నేడే ఓట్ల లెక్కింపు.. కౌన్సిలర్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌.2
2/4

నేడే ఓట్ల లెక్కింపు.. కౌన్సిలర్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌.

నేడే ఓట్ల లెక్కింపు.. కౌన్సిలర్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌.3
3/4

నేడే ఓట్ల లెక్కింపు.. కౌన్సిలర్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌.

నేడే ఓట్ల లెక్కింపు.. కౌన్సిలర్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌.4
4/4

నేడే ఓట్ల లెక్కింపు.. కౌన్సిలర్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement