
సోరకాయ జ్యూస్.. వెయిట్‌లాస్
నేను రోజూ సొరకాయ జ్యూస్‌ను ఓ గ్లాస్ వాకింగ్ అనంతరం తీసుకుంటాను. దీంతో వెయిట్‌ను చాలా లాస్ అయ్యాను. అదే విధంగా మంచి శరీర ఆకృతిని సాధించాను. ఎలాంటి అనారోగ్యాలు దరి చేరకుండా సంపూర్ణ ఆరోగ్యంతో నా విధులు నేను కొనసాగిస్తున్నాను.
– వేణు, రైల్వే ఉద్యోగి, కాజీపేట
రోజుకు ఒక గ్లాస్ రాగి జావా
ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిత్యం వాకింగ్ చేస్తాను. వాకింగ్ అనంతరం ఒక రోజు వేడి రాగి జావా, మరో రోజు ఏబీసీ (ఆపిల్, బీట్ రూట్, క్యారట్) జ్యూస్ తీసుకుంటాను. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు నేను చేసే పనిలో అలసట లేకుండా అనిపిస్తుంది.
– మహేశ్, హనుమకొండ, వ్యాపారి

సోరకాయ జ్యూస్.. వెయిట్‌లాస్